వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్ళు బాగా ఆడారు:రాహుల్‌ ద్రావిడ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పెనుకొండ మాజీఎమ్మెల్యే పరిటాల రవీంద్రఅరెస్టుకు పోలీసులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ నియోజకవర్గంకాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల భానుమతి ఫిర్యాదుమేరకుపోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కాంగ్రెస్‌ పోలింగ్‌ఏజెంటుపై హత్యాయత్నం చేశారనిఆయపై కేసు నమోదైంది.

నియోజకవర్గంలోని పలు గ్రామాలలోకాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లను బూత్‌ నుంచి తరిమేవేయడంతోభానుమతి పోలీసులను ఆశ్రయించారు. ఇదే నియోజకవర్గంలోపోలీసులు నకిలీ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను స్వాధీనంచేసుకున్నారు. కాగా, రాయచోటి నియోజకవర్గంలో మాజీశాసనసభ్యుడు నారాయణ రెడ్డిని పోలీసులు అరెస్టుచేశారు.తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థికి, స్వతంత్ర అభ్యర్థికి మధ్యఘర్షణ ప్రారంభం కావడంతో పోలీసులు గాలిలోకి కాల్పులుజరిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X