• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాళ్ళు బాగా ఆడారు:రాహుల్‌ ద్రావిడ్‌

By Staff
|

న్యూఢిల్లీ:తుది విడత పోలింగ్‌ ముగిసే వరకుఒపీనియన్‌, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలనునిషేధించాలనే విజ్ఞప్తిని సుప్రీంకోర్టుతిరస్కరించింది. దేశంలో తుది విడతపోలింగ్‌ మే పదవ తేదీనజరుగుతుంది.

తుదివిడత పోలింగ్‌ ముగిసే వరకుఒపీనియన్‌, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలనుప్రచురించకుండా, ప్రసారంచేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపైజస్టిస్‌ ఎస్‌. రాజేంద్రబాబునేతృత్వంలోని ముగ్గురు సభ్యులబెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికలకమీషన్‌కు, ప్రెస్‌ కౌన్సిల్‌కు నోటీసులుజారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X