• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాళ్ళు బాగా ఆడారు:రాహుల్‌ ద్రావిడ్‌

By Staff
|

హైదరాబాద్‌:శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీవిజయం సాధిస్తే ముఖ్యమంత్రిని పార్టీశాసనసభ్యులే ఎన్నుకుంటారనిప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు.శాసనసభ్యుల అభిప్రాయం మేరకుతమ నేత సోనియా గాంధీముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారనిఆయన సోమవారం విలేకరులతోఅన్నారు.

రెండోవిడత పోలింగ్‌ కూడా తమకుఅనుకూలంగా ఉన్నదని ఆయన చెప్పారు.తాము ఒంటరిగా రాష్ట్రంలో నూటా అరవైస్థానాలు గెల్చుకుంటామని, మిత్రపక్షాలతోకలిసి తమకు రెండు వందలకుపైగా సీట్లు వస్తాయని ఆయన ధీమావ్యక్తం చేశారు. తెలుగుదేశంకార్యకర్తలు తమకార్యకర్తలను పోలింగ్‌సందర్భంగా భయపెడతున్నారనిఆయన విమర్శించారు. ముఖ్యమంత్రిఎంపికపై ఎవరేం మాట్లాడినా అది నిజంకాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X