వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెప్టెన్‌ లేనిజట్టు లౌకిక కూటమి: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

ఆల్వార్‌:జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ) తిరిగికేంద్రంలో అధికారంలోకి వస్తుందని,వాజ్‌పేయి ప్రధాని పదవి చేపడుతారనిఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ ధీమా వ్యక్తంచేశారు. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ఏమిచెప్పినప్పటికీ యన్‌డి ఎ తిరిగిఅధికారాన్ని చేజిక్కించుకోవడంఖాయమని ఆయన అన్నారు.

ప్రజలు అస్థిరతను కోరుకోవడంలేదని, అందువల్ల యన్‌డి ఎనుగెలిపిస్తారని ఆయన అన్నారు. భారతీయజనతా పార్టీ (బిజెపి) ఎన్నికల ప్రచార సభలోఆయన గురువారం ప్రసంగించారు.కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమికెప్టెన్‌ లేని జట్టు అని ఆయనవ్యాఖ్యానించారు. ఒక వేళ కాంగ్రెస్‌గెలిస్తే వాజ్‌పేయి వర్సెస్‌ ఎంతో మందిఅనే పరిస్థితి నెలకొంటుందని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X