• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భార్యకుప్రచారం చేసిన ఎసిపి సస్పెన్షన్‌

By Staff
|

హైదరాబాద్‌:శాసనసభ ఎన్నికల్లో భార్యకు ప్రచారంచేసిన హైదరాబాద్‌లోని గోపాలపురండివిజన్‌ అసిస్టెంట్‌ పోలీసు కమీషనర్‌ (ఎసిపి) సస్పెండ్‌ అయ్యారు. చెప్పాపెట్టకుండా ఉద్యోగానికి ఎగనామం పెట్టిప్రచారానికి వెళ్లాడనే ఆరోపణపైఆయనను సస్పెండ్‌ చేసినట్లుసమాచారం.

ఎసిపి ఆర్‌ డి యస్‌ భండారి భార్య భండారిశారారాణి వరంగల్‌ జిల్లా పరకాల శాసనసభానియోజకవర్గం నుంచి తెలంగాణరాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) అభ్యర్థిగాపోటీ చేశారు. భండారీ అనుమతిపొందకుండా సెలవుపై వెళ్లారని,మూడు వారాలపాటు అనధికారికంగావిధులకు గైర్హాజర్‌ అయ్యారనిఆరోపిస్తూ హైదరాబాద్‌ నగర పోలీసుకమీషనర్‌ ఆర్‌.పి. సింగ్‌ భండారీనిసస్పెండ్‌ చేసినట్లు శువ్రారం పోలీసువర్గాలు తెలిపాయి.భండారీవ్యవహారంపై హోం మంత్రిత్వ శాఖవిచారణకు ఆదేశించింది. ఆయనపై రాష్ట్రప్రభుత్వం ఎన్నికల కమీషన్‌కునివేదించింది. ఎన్నికల కమీషన్‌ కూడాభండారీ సస్పెన్షన్‌నుసమర్థించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X