• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జైపాల్‌,కెసిఆర్‌లకు కేబినెట్‌

By Staff
|

అసెంబ్లీనియోజకవర్గ స్థాయిలో పార్టీ పరిస్థితిగురించి రేపు, ఎల్లుండి సమీక్షజరుగుతుందని, ఇందుకు వందమంది పరిశీలకులను నియమించామనితెలుగుదేశం అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విలేకరులతోచెప్పారు. ఫలితాలు వెలువడే లోగానేనియోజకవర్గాలో పార్టీ పరిస్థితిపై ఒకఅంచనా వస్తామని ఆయన చెప్పారు.ఎగ్జిట్‌పోల్‌ సర్వేలపై ఈ సందర్భంగారామచంద్రయ్య తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలవల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేపరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.సర్వేలు జరగకూడదని తాముఅనడం లేదని, అయితే శాస్త్రీయంగాజరగాలని అంటున్నామని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలనువెల్లడించిన స్రసార మాధ్యమాలుకర్ణాటక గురించి ఎందుకుమాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X