• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యన్టీఆర్‌ అస్థికలనునిమజ్జనం చేసిన పార్వతి

By Staff
|

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రం ఏర్పడితీరుతుందని, ఈ విషయంలో అపోహలకుతావు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి(టి ఆర్‌యస్‌) అధ్యక్షుడు, కేంద్రమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుఅన్నారు. ఆయన శుక్రవారంవిలేకరులతో మాట్లాడారు.

తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందికేంద్ర ప్రభుత్వమేనని, తానుకేంద్ర ప్రభుత్వంలో భాగమని ఆయనఅన్నారు. తెలంగాణ వచ్చి తీరుతుందని, ఈవిషయాన్ని తాను కేంద్ర ప్రభుత్వప్రతినిధిగా చెప్తున్నానని ఆయనఅన్నారు. తెలంగాణ అంశాన్ని ఐక్య ప్రగతిశీలకూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలోచేర్చడంపై తలెత్తినగందరగోళం గురించి మాట్లాడడానికిఆయన నిరాకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X