హైదరాబాద్:తెలంగాణ
రాష్ట్రం
ఏర్పడితీరుతుందని,
ఈ
విషయంలో
అపోహలకుతావు
లేదని
తెలంగాణ
రాష్ట్ర
సమితి(టి
ఆర్యస్)
అధ్యక్షుడు,
కేంద్రమంత్రి
కె.
చంద్రశేఖర్
రావుఅన్నారు.
ఆయన
శుక్రవారంవిలేకరులతో
మాట్లాడారు.
తెలంగాణరాష్ట్రం
ఏర్పాటుకు
చర్యలు
తీసుకోవాల్సిందికేంద్ర
ప్రభుత్వమేనని,
తానుకేంద్ర
ప్రభుత్వంలో
భాగమని
ఆయనఅన్నారు.
తెలంగాణ
వచ్చి
తీరుతుందని,
ఈవిషయాన్ని
తాను
కేంద్ర
ప్రభుత్వప్రతినిధిగా
చెప్తున్నానని
ఆయనఅన్నారు.
తెలంగాణ
అంశాన్ని
ఐక్య
ప్రగతిశీలకూటమి
కనీస
ఉమ్మడి
ప్రణాళికలోచేర్చడంపై
తలెత్తినగందరగోళం
గురించి
మాట్లాడడానికిఆయన
నిరాకరించారు.