• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొత్తప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌

By Staff
|

న్యూఢిల్లీ:రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మంగళవారం తననుకలిసిన సోనియా గాంధీతో విదేశీయత అంశంపై చర్చించారని కొన్నిపత్రికల్లో వచ్చిన వార్తలను రాష్ట్రపతి భవన్‌ ఖండించింది. ఈ వార్తలునిజం కాదని స్పష్టంచేసింది.

వారి చర్చల్లో విదేశీయత అంశం ప్రస్తావనకురాలేదని రాష్ట్రపతి పత్రికా కార్యదర్శి ఎస్‌. ఎం.ఖాన్‌వివరించారు. మంగళవారం జరిగిన సమావేశంలో తనవిదేశీయతపై రాష్ట్రపతి కొన్ని సందేహాలు వ్యక్తం చేసినందునేప్రధాని పదవిని స్వీకరించరాదని సోనియా నిర్ణయించుకున్నట్లుకొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X