వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాయకత్వమార్పు ఉండదు: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తమ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్నిమార్చబోమని భారతీయ జనతా పార్టీ(బిజెపి) అధికార ప్రతినిధి,శాసనసభ్యుడు జి. కిషన్‌ రెడ్డిస్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగినఎన్నకల్లో పార్టీ ఓటమికి ఏ ఒక్కరో బాధ్యులుకారని ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

రాష్ట్రంలోతమ పార్టీ సమిష్టి నాయకత్వంలో పనిచేసిందని, అందువల్ల ఏ ఒక్కరో పార్టీ ఓటమికికారణమని అనడం సరికాదని ఆయనఅన్నారు. కేంద్రంలో వాజ్‌పేయిప్రభుత్వాన్ని నిలబెట్టడానికి రాష్ట్రనాయకత్వం త్యాగం చేసిందనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X