వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తమప్రధాని అవుతారు: మన్మోహన్‌ భార్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:తన భర్త మన్మోహన్‌ సింగ్‌ప్రధానిగా అత్యున్నతంగా పనిచేయగలరని ఆయన సతీమణిగుర్షరన్‌ కౌర్‌ గురువారంనాడువిశ్వాసం వ్యక్తం చేశారు. దేశంఎదుర్కుంటున్న సమస్యలనుపరిష్కరించే సత్తా మన్మోహన్‌కుఉన్నదని ఆమె అన్నారు.

ఆమెగురువారంనాడు మీడియాప్రతినిధులతో సంభాషించారు. దేశంగురించి నిరంతరం తన భర్తఆందోళన చెందేవారని, సమస్యలపరిష్కారానికి ఆయన మార్గాలను,సాధనాలను కనుక్కోగలరనేవిశ్వాసం తనకు ఉన్నదని ఆమె అన్నారు.తన భర్త ప్రధాని పదవి చేపట్టడంవల్ల తమ స్వేచ్ఛకు కొంత కట్టడితప్పదని, అయితే ఇప్పటి వరకు ఆపరిస్థితి రాలేదని ఆమె అన్నారు.గృహిణిఅయిన కౌర్‌ వంటగ్యాస్‌ ధరపెరగకూడదని ఆశించారు. ఆమెపక్కనే ఉన్న మన్మోహన్‌ సింగ్‌కూతురు ఉపిందర్‌ కౌర్‌ కూడా మీడియాప్రతినిధులతో సంభాషించారు. తమకుటుంబ సభ్యులు గర్వంగాఫీలవుతున్నారని ఆమె అన్నారు. ప్రధాని,తండ్రి బాధ్యతలను సమతౌల్యంతోనిర్వర్తించగలరని ఆమెఅభిప్రాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X