• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాష్ట్రమంత్రివర్గంలో ఇప్పుడు చేరం: టిఆర్‌ఎస్‌

By Staff
|

న్యూఢిల్లీ:రాష్ట్రమంత్రి వర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పట్లో చేరదని ఆపార్టీ నాయకుడు ఎ.నరేంద్ర తెలిపారు. మొదటి విడతమంత్రివర్గంలో చేరవలసిందిగా తమను కాంగ్రెస్‌ఆహ్వానించినమాట నిజమేనని ఆయన శుక్రవారం ఢిల్లీలో చెప్పారు.

తెలంగాణరాష్ట్ర సమితికి ఈ దశలో అధికారం ముఖ్యం కాదని, ప్రత్యేకతెలంగాణ సాధన మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నామని ఆయనవివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో రాష్ట్రనాయకులకు సంబంధం లేదని కాంగ్రెస్‌ కేంద్రనాయకులమీదనే ఈ విషయంలో ఒత్తిడి తెస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రసాధన ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X