వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకోసం వదులుకున్నా: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఐక్యప్రగతిశీల కూటమి కనీస ఉమ్మడికార్యక్రమంలో తెలంగాణ అంశంకచ్చితంగా వుంటుందని తెలంగాణరాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌)అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖర్‌ అన్నారు. ఆయన తనషిప్పింగ్‌ శాఖను వదులుకున్నారు.ఆయన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తోమాట్లాడారు.

దేశప్రయోజనాల కోసం, స్థిర ప్రభుత్వంకోసం, తెలంగాణ ప్రయోజనాలకోసం తానుతనకు కేటాయించిన షిప్పింగ్‌ శాఖనువదులుకున్నానని ఆయన అన్నారు.కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీచేసిన త్యాగం ముందు తాను శాఖనువదులుకోవడం పెద్దదేమీ కాదనిఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంసజావుగా సాగడం అవసరమని,అందుకు తాను మంత్రిత్వ శాఖనువదులుకున్నానని ఆయన చెప్పారు.తెలంగాణ కోసం శాఖలేని మంత్రిగాకొనసాగడానికి కూడా తానుసిద్ధమేనని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X