వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసి ఆర్‌కుపట్టణాభివృద్ధి శాఖ?

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావుకు కేటాయించిన షిప్పింగ్‌ శాఖనుపట్టుబట్టి డియంకె లాగేసుకుంది. దీంతోచంద్రశేఖర్‌రావు ఇప్పుడు శాఖలేనిమంత్రిగా మిగిలారు.

చంద్రశేఖర్‌రావుపట్టణాభివృద్ధి శాఖను కేటాయించేఅవకాశాలున్నట్లు తెలుస్తోంది. షిప్పింగ్‌శాఖ మంత్రిగా చంద్రశేఖర్‌ రావుసోమవారం బాధ్యతలు కూడాస్వీకరించారు. షిప్పింగ్‌ శాఖనుబదలాయించే ముందు కాంగ్రెస్‌నాయకత్వం చంద్రశేఖర్‌ రావుతోమాట్లాడింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X