వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగని రైతులఆత్మహత్యలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలుఆగడం లేదు. బుధవారం కూడారాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలుసంభవించాయి.

ప్రకాశంజిల్లా చిన్నకొత్తపల్లిలోనాగేశ్వరరావు అనే రైతుఆత్మహత్య చేసుకున్నాడు.కరీంనగర్‌ జిల్లా చందుర్తి గ్రామంలోఅప్పుల బాధ భరించలేక సాయిరెడ్డిఅనే రైతు ఆత్మహత్యచేసుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లారాగట్లపల్లి గ్రామంలో, చిత్తూరు,గుంటూరు జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలుసంభవించాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X