వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంమహానాడు ఎజెండా ఖరారు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలుగుదేశం మహానాడుకు ఎజెండాఖరారైంది. ఎజెండా ఖరారుపైతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు బుధవారం పార్టీకార్యాలయంలో చర్చలు జరిపారు.మహానాడు రేపు, ఎల్లుండిహైదరాబాద్‌లో జరగనుంది.

ఆత్మహత్యలకుపాల్పడిన రైతుల ఆత్మహత్యలపైసానుభూతి తీర్మానాన్ని మహానాడులోఆమోదిస్తామని తెలుగుదేశంనాయకుడు యస్‌. వేణుగోపాలచారివిలేకరులతో చెప్పారు. పార్టీ ఓటమికి గలకారణాలను రాజకీయ సమీక్షలోఅన్వేషిస్తామని ఆయన చెప్పారు.ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులుమహానాడులో మాట్లాడడానికి పూర్తి స్వేచ్ఛఉంటుందని ఆయన అన్నారు. రేపటికార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడి ప్రసంగంఉంటుందని, ఆ తర్వాత రాజకీయ సమీక్షఉంటుందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X