వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనీస ఉమ్మడిప్రణాళికలో తెలంగాణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఐక్యప్రగతిశీల కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక(సియంపి)లో తెలంగాణ అంశం చోటుచేసుకుంది. సరైన సమయంలోఅందరితో చర్చించి తెలంగాణ రాష్ట్రఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కనీసఉమ్మడి ప్రణాళికలోతెలియజేశారు.

తెలంగాణరాష్ట్రం ఏర్పాటు అంశాన్ని కనీస ఉమ్మడిప్రణాళికలో చేర్చినందుకు తెలంగాణరాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కూటమిచైర్‌పర్సన్‌ సోనియా గాంధీకికృతజ్ఞతలు తెలియజేశారు.తెలంగాణ అంశాన్ని ప్రణాళికలో చేర్చడాన్నివామపక్షాలు వ్యతిరేకించాయని,అయితే తమ మిత్రులు రాం విలాస్‌పాశ్వాన్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, అజిత్‌సింగ్‌, తదితరులు తమకు అండగానిలిచారని చంద్రశేఖర్‌ రావు ఒకప్రైవేట్‌ జాతీయ టీవీ చానల్‌తోచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X