వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకేంఅసంతృప్తి లేదు: శ్రీనివాస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:శాఖ కేటాయింపుపై తనకు ఏవిధమైన అసంతృప్తి లేదనిగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడి. శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఆయనశుక్రవారం పదవీబాధ్యతలుస్వీకరించారు.

తనకుకేటాయించిన శాఖ ఎంతోప్రధానమైందని, తన కోరికమేరకే తనకు ఈ శాఖనుకేటాయించారని ఆయన చెప్పారు.ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకుసురక్షితమైన మంచినీటినిఅందించేందుకు కృషి చేస్తానని ఆయనచెప్పారు.గ్రామీణాభివృద్ధిశాఖ కేటాయింపుపై అలిగి ఢిల్లీ వెళ్లి ఎట్టకేలకురాష్ట్రానికి తిరిగి వచ్చి డి. శ్రీనివాస్‌ మంత్రిగాపదవీ బాధ్యతలు చేపట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X