వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి ఊళ్లోపడగవిప్పిన కక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జె.సి.దివాకర్‌ రెడ్డి స్వగ్రామంలో వర్గకక్షాలు పడగ విప్పాయి. అనంతపురంజిల్లా తాడిపత్రి శాసనసభానియోజకవర్గంలోని మంత్రి గ్రామంలోఇష్టారాజ్యంగా గృహదహనాలు జరిగాయి.ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగినవ్యక్తిగత కక్షలు పార్టీల మధ్యఘర్షణకు దారి తీశాయి.

ఇంటిసరిహద్దు విషయంలో ఇద్దరు వ్యక్తులమధ్య శుక్రవారం రాత్రి ఘర్షణజరిగింది. ఈ ఘర్షణ వల్ల ఒక వ్యక్తిమరణించాడు. దీన్ని ఆసరాగా తీసుకొనికాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలుతెలుగుదేశం పార్టీ కార్యకర్తలఇళ్లపై దాడులు చేశారు.గృహదహనాలకు పాల్పడ్డారు. దాదాపుపది ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.తెలుగుదేశం పార్టీ వారందరూ ఊరువదలివెళ్లి పోయారు. స్త్రీలు కూడాఉండలేని స్థితి నెలకొంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X