వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్మాణాత్మకంగావ్యవహరిస్తాం: దేవేందర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తాము నిర్మాణాత్మకంగావ్యవహరిస్తామని తెలుగుదేశంపార్టీ నాయకుడు, మాజీ హోం మంత్రి టి.దేవేందర్‌ గౌడ్‌ అన్నారు. ఆయనశనివారం కొద్దిసేపు విలేకరులతోమాట్లాడారు.

రాష్ట్రశాసనసభలో తాము క్రియాశీలకంగావ్యవహరిస్తామని ఆయన చెప్పారు.ప్రజలు తమకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని,తాము ప్రజల తరఫునపోరాడుతామని ఆయన చెప్పారు.అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీలేవనెత్తే అంశాల గురించి ప్రస్తావించగామీరే చూస్తారు కదా అని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X