• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెల్లంకొండ,చౌదరిలిద్దరి పరిస్థితి విషమం

By Staff
|

కాలేపైఈ ఏడాది డిసెంబర్‌ ముప్పై ఒకటవ తేదీవరకు నిషేధం వుంటుంది. ముగ్గురుసభ్యుల బిసిసి ఐ క్రమ శిక్షణా సంఘంకాలేపై నిషేధం విధించే విషయంపైనిర్ణయం తీసుకుంది. లంచంఇవ్వజూపినట్లు ప్రత్యక్షసాక్ష్యాధారాలు లభించిందున కాలేకుకఠిన శిక్ష విధించకూడదనినిర్ణయించినట్లు బిసిసి ఐ అధ్యక్షుడుజగ్‌మోహన్‌ దాల్మియా బుధవారంవిలేకరులకు చెప్పారు.

సెలెక్టర్లనుప్రభావితం చేయడానికిప్రయత్నించినట్లు కాలే ఒక లేఖనుచూపారని, అయితే లంచం ఇవ్వజూపినట్లుమాత్రం అంగీకరించలేదని దాల్మియాచెప్పారు. తన తలిదండ్రుల ద్వారాసెలెక్టర్లను నేరుగా కలుసుకునివారిని ప్రభావితం చేయడానికిప్రయత్నించడం తప్పేనని కాలేతన లేఖలో స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X