వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెల్లంకొండ,చౌదరిలిద్దరి పరిస్థితి విషమం
కాలేపైఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీవరకు నిషేధం వుంటుంది. ముగ్గురుసభ్యుల బిసిసి ఐ క్రమ శిక్షణా సంఘంకాలేపై నిషేధం విధించే విషయంపైనిర్ణయం తీసుకుంది. లంచంఇవ్వజూపినట్లు ప్రత్యక్షసాక్ష్యాధారాలు లభించిందున కాలేకుకఠిన శిక్ష విధించకూడదనినిర్ణయించినట్లు బిసిసి ఐ అధ్యక్షుడుజగ్మోహన్ దాల్మియా బుధవారంవిలేకరులకు చెప్పారు.
సెలెక్టర్లనుప్రభావితం చేయడానికిప్రయత్నించినట్లు కాలే ఒక లేఖనుచూపారని, అయితే లంచం ఇవ్వజూపినట్లుమాత్రం అంగీకరించలేదని దాల్మియాచెప్పారు. తన తలిదండ్రుల ద్వారాసెలెక్టర్లను నేరుగా కలుసుకునివారిని ప్రభావితం చేయడానికిప్రయత్నించడం తప్పేనని కాలేతన లేఖలో స్పష్టం చేశారు.
Comments
Story first published: Wednesday, June 2, 2004, 23:53 [IST]