వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలేమిజరిగిందనేదానిపై ఎవరూ నోరువిప్పడంలేదు

By Staff
|
Google Oneindia TeluguNews

"ఆయన ఆర్టీఫిషియల్‌ ఇన్జ్యూరీ(కృత్రిమ గాయం)తో ఆసుపత్రిలోచేరారు. డిశ్చార్జ్‌ అయ్యాకే, అరెస్ట్‌చేస్తామని ఆయన శుక్రవారంఉదయం విలేకరులతో అన్నారు. అయితే,బాలకృష్ణ సాయంత్రానికిఅపస్మారక స్థితిలోకివెళ్ళడంతో ఆయన మెలకువ కోసంపోలీసులు వేచి చూస్తున్నారు. ఆయనఅరెస్ట్‌ ఖాయమని తెలుస్తోంది. కేర్‌ఆసుపత్రి వద్ద బాలకృష్ణ అభిమానులుపెద్ద ఎత్తున మోహరించారు.వీరంగం సృష్టించారు. పోలీసులు లాఠీఛార్జీజరిపి వారిని చెదరగొట్టారు.అయినప్పటికీ, వారు బాలకృష్ణనుఅరెస్ట్‌ చేయకుండా చూడాలని పరిశ్రమప్రతినిధులను కోరుతున్నారు.బాలకృష్ణను అరెస్ట్‌ చేస్తేఆత్మహత్యకు పాల్పడుతామని వారుహెచ్చరిస్తున్నారు. దీని వెనుక పెద్దకుట్ర ఉందని వారి అభిప్రాయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X