వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమ్ముడు బాలకృష్ణనుపరామర్శించడానికి వచ్చిన తనకు కేర్‌ ఆస్పత్రి డాక్టర్లుఅనుమతించలేదని సినీనటుడు హరికృష్ణ శనివారం ఉదయంఆవేదన వ్యక్తం చేశారు.

తన అన్న సాయికృష్ణ మరణ వార్తతెలుసుకుని రాజమండ్రిలో షూటింగును రద్దు చేసుకునిహైదరాబాద్‌ వచ్చిన తాను అనారోగ్యంతో ఉన్న బాలకృష్ణనుపరామర్శించడానికి కేర్‌ ఆస్పత్రికి వచ్చినట్టు ఆయనవిలేకరులకు చెప్పారు. తమ్ముడు బాలకృష్ణను దూరం నుంచిచూసి వచ్చానని, దగ్గరకు వెళ్ళి మాట్లాడడానికి డాక్టర్లు అనుమతించలేదనికళ్ళల్లో నీళ్ళను అణుచుకుంటూ ఆయన చెప్పారు. బాలకృష్ణనుశనివారం ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు,లక్ష్మీపార్వతి పరామర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X