వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణఅరెస్ట్‌, తిరిగి కేర్‌ఆస్ప్రత్రిలో..రేపు కోర్టులోహాజరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నాటకీయ ఫక్కీలో బాలకృష్ణను అరెస్ట్‌చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పర్చారు.బాలకృష్ణను తెల్లవారు జామున 3.20నిమిషాలకు మీడియా కళ్లుగప్పి ఆరెస్టుచేశారు. మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచి మళ్ళీవెనుకకు తీసికొచ్చి కేర్‌ఆస్పత్రిలో చేర్పించారు.

రహస్య ద్వారం బాలకృష్ణను తరలించారు.అరెస్టు చేసిన బాలకృష్ణను ఐదో మెట్రోపాలిటన్‌మెజిస్ట్రేట్‌ఎదుట హాజరుపర్చగా ఆయన వాంగ్మూలాన్నిసమర్పించారు. మేజిస్ట్రేట్‌ ఆదేశానుసారంబాలకృష్ణ ఆదివారం కూడా కేర్‌లోనే ఉండిసోమవారంనాడు కోర్టు ఎదుట హాజరు కావలసివుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X