• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోడ్డుప్రమాదంలో ఏడుగురు మృతి

By Staff
|

హైదరాబాద్‌:హైదరాబాద్‌, విజయవాడ జాతీయరహదారిపై నల్లగొండ జిల్లాలో జరిగినఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురుమరణించారు. ఈ ప్రమాదంనల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంఇనుపాముల గ్రామం వద్ద జరిగింది.

టిప్పర్‌నులారీ ఢీకొంది. దీంతో లారీ బోల్తా పడింది. లారీలోప్రయాణిస్తున్న ఏడుగురుదుర్మరణం పాలయ్యారు. మరోఐదుగురు గాయపడ్డారు.గాయపడినవారిలో డ్రైవర్‌ పరిస్థితిఆందోళనకరంగా ఉంది.మృతులందరూ కూలీలే. వీరునల్లగొండ జిల్లా రాజ్యానాయక్‌ తండాకుచెందినవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X