వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరణం బలరాం కారుపై కాంగ్రెస్‌ వారిదాడి

By Staff
|
Google Oneindia TeluguNews

పరువుపై ఆలస్యంగా కేర్‌హైదరాబాద్‌: బాలకృష్ణ కేసులోవివాదాస్పదమైన కేర్‌ ఆస్పత్రి యాజమాన్యంవిశ్వసనీయతను చాటుకోడానికి ఇప్పుడు తంటాలు పడుతోంది.మెడికో-లీగల్‌ కేసులను సకాలంలో పోలీసుల దృష్టికితీసుకురాని కే ర్‌, అపోలో ఆస్పత్రుల యాజమాన్యాలపై చర్యలుతీసుకోవలసిందిగా ప్రభుత్వానికి రాస్తామని నగర పోలీసు కమిషనర్‌ప్రకటించిన మరుసటి రోజే కేర్‌ ఆస్పత్రి వివరణ ఇచ్చింది.

ఈనెలమూడో తేదీ రాత్రి పదిన్నరకు చేతివేలికి గాయంతో బాలకృష్ణతమ ఆస్పత్రికి వచ్చారని, పన్నెండు గంటలకు ఈ విషయాన్నిపంజాగుట్ట పోలీసులకు తెలియజేశామని కేర్‌ సోమవారం ఒకప్రకటనలో తెలిపింది. ఇది తమ పరిధిలోకి రాదని జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషనుకు తెలియజేయమని పంజగుట్ట పోలీసులు సూచించారని,పన్నెండు గంటల పదమూడు నిమిషాలకు జూబ్లిహిల్స్‌ పోలీసు స్టేషన్‌కుసమాచారం అందించామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X