వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణపైమోపిన అభియోగాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సినీ నటుడు బాలకృష్ణపై పోలీసులు నాలుగుఅభియోగాలు మోపారు. హత్యా యత్నం,సాక్ష్యాలు తారుమారు చేయడం,తుపాకిని దుర్వ్యినియోగం చేయడం,ఒకరి తుపాకిని మరొకరు వాడడంఅనే ఆరోపణలకు సంబంధించిన కేసులనుబాలకృష్ణపై నమోదు చేశారు.

బాలకృష్ణకేసులో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఇచ్చినఆదేశాలను జిల్లా కోర్టులో సవాల్‌చేయడానికి ఆయన తరఫు న్యాయవాదిప్రయత్నాలు చేస్తున్నారు. బాలకృష్ణకుకేర్‌ ఆస్పత్రిలోనే చికిత్స అందించాలనేదిఇందులో ప్రధానాంశంగాఉండబోతున్నట్లు సమాచారం.బాలకృష్ణనుకోర్టుకు తరలించే సమయంలోఅభిమానులు కాన్వాయ్‌ను అడ్డుకునేప్రయత్నం చేశారు. దీంతో పోలీసులుబాలకృష్ణ అభిమానులనుచెదరగొట్టారు. ఈ సందర్భంగాపోలీసులు ఎన్టీ ఆర్‌ అభిమానుల సంఘంజాతీయాధ్యక్షుడు, మాజీశాసనసభ్యుడు శ్రీపతి రాజేశ్వర్‌నుపోలీసులు అరెస్టు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X