వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణబయటపడడం కష్టమే?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నగర కమీషనర్‌ ఆర్పీ సింహ్‌సోమవారం విలేకరులకువెల్లడించిన విషయాలను బట్టి చూస్తే,హీరో బాలకృష్ణ కాల్పుల కేసు నుంచిబయటపడడం కష్టంగానే కన్పిస్తోంది. బెల్లంకొండ సురేష్‌,సత్యనారాయణ చౌదరిలిద్దరువిడివిడిగా ఇచ్చిన వాంగ్మూలంలో బాలకృష్ణకాల్పులు జరిపినట్లు చెప్పినట్లుకమీషనర్‌ తెలిపారు. కమీషనర్‌చెప్పిన కీలక అంశాలివి..

  • సత్యనారయణ చౌదరి, బెల్లంకొండ సురేష్‌లిద్దరూ బాలకృష్ణ పేరే చెప్పారు.
  • కాల్పులు జరిగిన తర్వాత రామకృష్ణ, మోహనకృష్ణ కలిశారు
  • కాల్పులు జరిగిన అనంతరం బాలకృష్ణ ఎవరెవరికి ఫోన్‌లు చేశారో సేకరించాం
మరోవైపు,లొంగిపోయిన శివారెడ్డి కూడా పోలీసులకుకీలక సమాచారం అందించాడనిఅంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X