వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరణం బలరాం కారుపై కాంగ్రెస్‌ వారిదాడి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు అక్కడ ఉన్నట్టుచెబుతున్న పనిమనిషి శివారెడ్డి, కారు డ్రైవర్‌కనకయ్య, బెల్లంకొండ సురేష్‌ స్నేహితుడు కెపి చౌదరి,బాలకృష్ణ తోడల్లుడు ప్రసాద్‌లను సోమవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టుచేశారు.

బాలకృష్ణ జరిపినట్టు భావిస్తున్న కాల్పుల్లోశివారెడ్డి స్వల్పంగా గాయపడినట్టు పోలీసులు అనుమానించారు.కాల్పులకు శివారెడ్డి ప్రత్యక్ష సాక్షి కాబట్టి అతని సాక్ష్యానికి ఈకేసులో చాలా ప్రాధాన్యం ఉంది. సంఘటన జరిగిన వెంటనే అతనుపరారీలో ఉన్నాడు. కారు డ్రైవర్‌ కనకయ్యసత్యనారాయణ చౌదరిని ఆస్పత్రికి తరలించిన తర్వాతపరారీలో ఉన్నాడు. బాలకృష్ణ తోడల్లుడు ప్రసాద్‌ కూడా సంఘటనస్ధలంలో ఉన్నందున అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికిపోలీసులు ప్రయత్నిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X