• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలయ్య నాహీరో: బెల్లంకొండ

By Staff
|

బాలకృష్ణేకాల్పులు జరిపాడని, ఆస్పత్రికివెళ్తున్నప్పుడు కూడా చంపుతాననిబెదిరించాడని చెబుతూ వచ్చినబెల్లంకొండ సురేష్‌ అకస్మాత్తుగా ప్లేటుఫిరాయించినట్లు కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజీ యత్నాలుకొలిక్కి రావడంతో ఆయన మాటమార్చినట్లు భావిస్తున్నారు.తాముమామూలుగానేమాట్లాడుకుంటున్నామని, బాలకృష్ణబర్త్‌డే ఉత్సవ నిర్వహణ గురించిమాత్రమే మాట్లాడుకున్నామనిఆయన చెప్పారు. లక్ష్మీనరసింహచిత్రం గురించి వాదన జరగలేదనిఆయన అన్నారు. ఎక్కువ థియేటర్లలో ఆసినిమాను ఆడిస్తానంటే బాలకృష్ణనేవద్దన్నారని, స్ట్రెయిట్‌గా ఆడించాలనిఅన్నారని, జనాలు లేకుండాఆడించవద్దన్నారని సురేష్‌వివరించారు.మెజిస్ట్రేట్‌కుమీరిచ్చిన వాంగ్మూలం ఇప్పుడు చెప్పే మాటలకుపూర్తి విరుద్ధంగా ఉన్నదనివిలేకరులు అంటే అప్పుడు తాను ఏంచెప్పానో తెలియదని, ఇప్పుడే తానుకోలుకున్నానని, విలేకరులతోమాట్లాడాలనిపించిందని, దాంతోవిలేకరులను పిలిపించిమాట్లాడుతున్నానని ఆయనఅన్నారు.హైదరాబాద్‌నగర పోలీసు కమీషనర్‌ ఆర్‌.పి.సింహ్‌ చేసిన ప్రకటన వేరుగాఉన్నదని విలేకరులు ప్రస్తావించగాతాను కమీషనర్‌ ప్రకటనచదవలేదని, పత్రికలు ఈ రోజేచూశానని ఆయన చెప్పారు.బాలకృష్ణను అలా కోర్టుకు తీసుకొనిపోవడం తనకు నచ్చలేదనిసురేష్‌ అన్నారు. పోలీసులు చేస్తున్నదర్యాప్తు తప్పా అని అడిగితే వాళ్లబాధ్యతను వారునిర్వహించనీయండని ఆయనజవాబిచ్చారు. కాల్పులు జరపడం వెనుకఉద్దేశాలు ఉన్నాయని అంటున్నారని అంటేఅలాంటివేమీ లేవని ఆయన అన్నారు.ఏంజరిగిందో, ఎలా జరిగిందో తనకు తెలియదని,తాను షాక్‌కు గురయ్యాయని ఆయనఅన్నారు. కాల్పులు జరపక ముందేషాక్‌కు గురయ్యారా అని అడిగితే అలాషాక్‌కు గురైతే ఎస్కేప్‌ అవుతాం కదా అనిఆయన సమాధానమిచ్చారు. మరిఎవరు కాల్పులు జరిపారనిగుర్తించలేకపోయారా అని ప్రశ్నిస్తేఅంత సమయం లేదని ఆయనజవాబిచ్చారు. బాలకృష్ణ అమాయకుడని,ఎవరో కావాలని ఇదంతా చేశారని ఆయనఅన్నారు."నాకుకత్తి పట్టుకోవడం రాదు. బాలకృష్ణకుకాల్పులు జరపడం రాదు. మేం అలాంటిమనుషులం కాదు అని సురేష్‌అన్నారు. బాలకృష్ణపై అనవసరంగాఅపనిందలు వేస్తున్నారని, బాలకృష్ణ చాలామంచి మనిషి అని ఆయన అన్నారు. త

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X