వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలకృష్ణ భార్యపై కేసు పెట్టాలని నిర్ణయం
హైదరాబాద్: బాలకృష్ణ కాల్పుల కేసులోపెద్దగా వార్తల్లోకి రాని ఆయన భార్య వసుంధరాదేవిపైకేసు పెట్టాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలిసింది. వసుంధరపేరుతో ఉన్న రివాల్వర్‌తో బాలకృష్ణ కాల్పులు జరిపినట్టు ప్రాధమికసాక్ష్యాధారాలు ఉన్నందున వసుంధరకు పోలీసులు ఇప్పటికేషోకాజ్ నోటీసు జారీచేశారు.
Comments
Story first published: Wednesday, June 9, 2004, 23:53 [IST]