వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలకృష్ణ కస్టడీకి పోలీసులు ప్రయత్నాలు
హైదరాబాద్: బాలకృష్ణను పోలీసు కస్టడీకితరలించడానికి అనుమతించాలని కోరుతూ జూబిలీహిల్స్ పోలీసులుమెట్రోపాలిటన్ మెజిస్టేట్ను శుక్రవారం నాడు కోరారు.బాలకృష్ణ ఇంట్లో సాక్ష్యాధారాలు ఇంకేమీ మిగలనందువల్ల ఆయనఇంటిని ఆయన బంధువులకు అప్పగించినట్టు జూబిలీహిల్స్ పోలీసులుతెలిపారు.
Comments
Story first published: Friday, June 11, 2004, 23:53 [IST]