వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణకేసులో చట్ట ప్రకారమే: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:బాలకృష్ణ కేసులో తాము చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామనిరాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌(డిజిపి) ఎస్‌. ఆర్‌. సుకుమార స్పష్టంచేశారు. బాలకృష్ణ కేసులో పోలీసులు చట్టపరిధిని దాటి వ్యవహరిస్తున్నారనితెలుగుదేశం చేసిన విమర్శకుఆయన శుక్రవారంప్రతిస్పందించారు.

ఎన్టీరామారావు కుటుంబంపై తాము కక్షసాధింపు చర్యలకు పాల్పడడం లేదని, ఈవిషయంలో వచ్చిన విమర్శనిరాధారమని ఆయన అన్నారు.బాలకృష్ణ కేసులో ఫోరెన్సిక్‌ నివేదికఇంకా అందలేదని ఆయన చెప్పారు.ఇదిలావుంటే, బాలకృష్ణ మరింతగాకోలుకున్నారని నిమ్స్‌ వైద్యులుతెలిపారు. ఆస్పత్రిలో ఆయన ఎన్టీ ఆర్‌ జీవితచరిత్ర చదువుతున్నట్లుసమాచారం. కాల్పుల్లో గాయపడి అపోలోఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీనిర్మాత బెల్లంకొండ సురేష్‌ ఆరోగ్యంచాలా మెరుగుపడిందని వైద్యులుచెప్పారు. సత్యనారాయణ చౌదరిఆరోగ్య పరిస్థితి కూడామెరుగుపడిందని వారన్నారు.స్కానింగ్‌ తీయించి సత్యనారాయణచౌదరిని తిరిగి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కుతరలించినట్లు వారు తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X