వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీ రాజ్యసభ అభ్యర్ధిగా జయాబచ్చన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: అమితాబ్‌ బచ్చన్‌ భార్య జయాబచ్చన్‌కుసమాజ్‌వాది పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నిక కానున్నారు.రాజ్యసభ ఎన్నికలకు మరో ముగ్గురు అభ్యర్ధుల పేర్లనుకూడా సమాజ్‌వాది పార్టీ ప్రకటించింది. అమితాబ్‌ బచ్చన్‌ చాలాకాలంగాసమాజ్‌వాది పార్టీ శ్రేయోభిలాషిగా ఉన్నారు.

జయాబచ్చన్‌ సమాజ్‌వాదిపార్టీ తరఫున రాజ్యసభ సభ్యులవుతారనిరాజకీయవర్గాలకు ముందుగానే తెలుసు.ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని కేంద్ర హోంమంత్రిశివరాజ్‌ పాటిల్‌ వ్యాఖ్యానించడంపై ఉత్తరప్రదేశ్‌ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌యాదవ్‌ శనివారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X