వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయం-కాంగ్రెస్‌ ఢీఅంటే ఢీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ధైర్యం ఉంటేఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ సవాలువిసిరారు. రెండు రోజులుగా రెండు పార్టీలు చేస్తున్న ఆరోపణలుప్రత్యారోపణల పర్వం శనివారం తీవ్రస్థాయికి చేరింది.

మాప్రభుత్వాన్ని గద్దె దింపటానికి వారికి ధైర్యం కానీ తగిన సంఖ్యకానీ లేదు అని ఎస్‌.పి ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌,రామ్‌గోపాల్‌ యాదవ్‌ విలేకరులతో అన్నారు. ములాయంప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలను సమర్థిస్తూనేరాలను అదుపు చేయటంలో ములాయం ప్రభుత్వంవిఫలమైందని రాయబరేలీ సభలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలుసోనియాగాంధీ విమర్శించారు. యుపిలో శాంతి భద్రతల వైఫల్యాన్నిసూచిస్తూ పలు ఫిర్యాదులు తమకు అందాయని కేంద్రమంత్రిశివరాజ్‌ పాటిల్‌ పేర్కొనటం గమనార్హం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X