వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడిఉద్వాసనపై చర్చ: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడిని తొలగించే విషయంపై ఈనెలాఖరులో జరిగే భారతీయ జనతా పార్టీ(బిజెపి)జాతీయ కార్యవర్గసమావేశంలో చర్చిస్తామని మాజీ ప్రధానిఅటల్‌ బిహారీ వాజ్‌పేయి చెప్పారు. లోక్‌సభఎన్నికల్లో ఓడిపోవడానికి గుజరాత్‌హింస కూడా ఒక కారణమని ఆయనఅన్నారు.

మనాలిలోజీ న్యూస్‌కు ఆయన ఆదివారం ఇంటర్వ్యూఇచ్చారు. నరేంద్ర మోడి ఉద్వాసనఅంశంపై కూడా చర్చ జరుగుతుందని,పార్టీకి ఏది ఉపయోగం, ఏది కాదు అనేది చూడాల్సివున్నదని ఆయన అన్నారు. జరిగిననష్టమేదో జరిగిందని, తిరిగి కొత్తగామొదలు కావాల్సి వున్నదని ఆయనఅన్నారు. నాయకత్వ మార్పు కూడాచర్చనీయాంశాల్లో ఒకటని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X