వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెస్ట్‌ల్లోఓపెనర్‌గా యువరాజ్‌: గంగూలీ

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌:యువరాజ్‌ సింగ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ల్లోఓపెనర్‌గా దిగాలని భారత క్రికెట్‌ జట్టుకెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ అన్నారు. అలాగేవైస్‌ కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌వన్డేల్లో వికెట్‌ కీపర్‌గా కూడాబాధ్యతలు నిర్వర్తించాలని ఆయనఆదివారం విలేకరులతోఅన్నారు.

యువరాజ్‌వంటి స్థాయి, సమర్థత ఉన్నఆటగాడు జట్టుకు దూరంగా ఉండడం మంచిదికాదని, యువరాజ్‌కు ఓపెనర్‌ స్లాట్‌ఖాళీగా ఉన్నదని, తన సమర్థతతోమైండ్‌సెట్‌ను అనుకూలంగామార్చుకోవడం ద్వారా యువరాజ్‌ఓపెనర్‌గా దిగగలడనిఅనుకుంటున్నానని ఆయనఅన్నారు.వీరేంద్రసెహ్వాగ్‌ అంతకు ముందు ఎప్పుడూఓపెనర్‌గా దిగలేదని, అయితేభారత జట్టుకు ఓపెనర్‌గా దిగిఅద్భుతంగా రాణిస్తున్నాడని ఆయనగుర్తు చేశారు. యువరాజ్‌ఓపెనర్‌గా ఫలితంసాధించలేకపోతే అప్పుడు మరొకరికోసం ఆలోచించవచ్చునని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X