వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణ కస్టడీ కేసు రేపటికి వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బాలకృష్ణను పోలీసుకస్టడీకి అప్పగించవలసిందిగా పోలీసులు పెట్టుకున్న దరఖాస్తుపైమెజిస్టేట్‌ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. బాలకృష్ణవాంగ్మూలాన్ని సమగ్రంగా రికార్డు చేయడానికి తమకుఇప్పటివరకు అవకాశం లభించలేదని, ఇప్పుడు ఆయనఆరోగ్యపరిస్ధితి మెరుగుపడిందని డాక్టర్లుచెబుతున్నందున ఆయనను పోలీసు కస్టడీకిపంపవలసిందిగా పోలీసుకు గతవారం మెజ్రిస్టేట్‌కువిన్నవించుకున్నారు.

దీనిపై సోమవారం మెజ్రిస్టేట్‌ నిర్ణయంతీసుకోవచ్చని పోలీసులు భావించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాలవల్ల విచారణ రేపటికి వాయిదా పడింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X