వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్ల్‌ఫ్రెండ్‌పైశివసేన కార్యకర్తల వీరంగం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:కరణ్‌ రాజ్దాన్‌ దర్శకత్వంవహించిన గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాప్రదర్శన ఆపేయాలని డిమాండ్‌ చేస్తూశివసేన అనుబంధ విద్యార్థి సంఘంభారతీయ విద్యార్థీయ సేన (బివియస్‌)కార్యకర్తలు సోమవారంప్రదర్శన నిర్వహించారు.లెస్బియనిజం ఇతివృత్తంతో ఈ సినిమానిర్మాణం జరిగింది.

దాదాపువంద మంది బివియస్‌ కార్యకర్తలుగర్ల్‌ఫ్రెండ్‌ సినిమాప్రదర్శిస్తున్న సెంట్రల్‌ ముంబాయిలోనిదాదర్‌లో గల ప్రీమియర్‌థియేటర్‌లోకి చొచ్చుకెళ్లి పోస్టర్లనుచించేశారు; సినిమాకు వ్యతిరేకంగానినాదాలు చేశారు. వారి గొడవతో మ్యాట్నీసినిమా ప్రదర్శన ఆగిపోయిందనిపోలీసులు చెప్పారు.ఈచర్య పట్ల కరణ్‌ రాజ్దాన్‌ విచారంవ్యక్తం చేశారు. రాజ్యాంగం స్వేచ్ఛనుప్రసాదించే ప్రజాస్వామ్య దేశంలో కొంతమంది దాన్ని తమ చేతుల్లోకితీసుకోవాలని చూడడం విచారకరమనిఆయన అన్నారు. తన సినిమా ఏ మత,ఆధ్యాత్మిక సెంటిమెంట్‌కుభంగకరం కాదని ఆయన స్పష్టంచేశారు. సినిమా ఇతివృత్తంవాస్తవికమని, ఈ ధోరణితో కొన్నిలెస్బియన్‌ గ్రూప్‌లు బహిరంగంగానేముందుకు వచ్చాయని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X