వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వసతులుంటేబాలయ్యను జైలుకు...: కాకర్ల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తమ ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు కల్పిస్తేబాలకృష్ణను జైలుకుతరలించడానికి తాము సిద్ధమేననినిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌)డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావుఅన్నారు. జైలులో నిమ్స్‌లోని వైద్యసౌకర్యాలు కల్పిస్తే బాలకృష్ణనుజైలుకు పంపుతామని ఆయనసోమవారం విలేకరులతోఅన్నారు.

బాలకృష్ణఆరోగ్యం నిలకడగా ఉన్నదని ఆయనచెప్పారు. బాలకృష్ణకు మరో రెండువైద్య పరీక్షలు నిర్వహించాల్సివున్నదని, కలర్‌ డాప్లర్‌,మయోగ్రామ్‌ అనే పరీక్షలునిర్వహించాల్సి ఉన్నదని ఆయన అన్నారు.కాగా, ఎన్టీ ఆర్‌ టిడిపి అధ్యక్షురాలు, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతిసోమవారం బాలకృష్ణనుపరామర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X