వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపోలో నుంచిబెల్లంకొండ డిశ్చార్జి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:హీరో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల్లోగాయపడిన సినీ నిర్మాత బెల్లంకొండసురేష్‌ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జిఅయ్యారు. ఆయన అపోలో అస్పత్రివెనకద్వారం గుండా సోమవారంవెళ్లిపోయారు.

మీడియాప్రతినిధులకు కనిపించకుండా ఆయనవెళ్లిపోయారు. తనపై బాలకృష్ణకాల్పులు జరిపారని మెజిస్ట్రేట్‌ వాంగ్మూలంలోచెప్పిన బెల్లంకొండ సురేష్‌ ఆతర్వాత మీడియా ప్రతినిధులసమావేశంలో మాట మార్చారు.వాంగ్మూలంలో తాను ఏం చెప్పానో గుర్తులేదని, తనపై బాలకృష్ణ కాల్పులుజరపలేదని, ఎవరు కాల్పులు జరిపారోతెలియదని సురేష్‌ మీడియాప్రతినిధులతో చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X