వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణ పోలీసు కస్టడీకి కోర్టునిరాకరణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బాలకృష్ణను పోలీసుకస్టడీకి అప్పగించవలసిందిగా నగర పోలీసులు పెట్టుకున్నదరఖాస్తును ఐదో మెట్రోపాలిటన్‌మెజ్రిస్టేట్‌ మంగళవారం తిరస్కరించారు.

కాల్పుల కేసులోఅరెస్టు అయినప్పటి నుంచి బాలకృష్ణ ఆస్పత్రులలోఉంటున్నందువల్ల ఆయనను సమగ్రంగా విచారించడం సాధ్యంకాలేదని, ఈ కేసులో ప్రధమ ముద్దాయి అయిన బాలకృష్ణనుపోలీసు కస్టడీకి అప్పగిస్తే తప్ప కేసు దర్యాప్తులో సత్వరపురోగతి ఉండదని పోలీసులు మెజ్రిస్టేట్‌ను కోరారు. అయితే నిమ్స్‌వైద్యుల బృందం బాలకృష్ణను పరీక్షించి కోర్టుకు సమర్పించిననివేదికను బట్టి ఆయనకు మరికొంత కాలం ఆస్పత్రిలోనే చికిత్సజరగాలని, అందువల్ల ఇప్పుడే ఆయనను పోలీసు కస్టడీకిఅప్పగించలేమని కోర్టు పేర్కొంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X