వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లోఛోటా రాజన్ గ్యాంగ్
హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో ముంబాయిడాన్ ఛోటా రాజన్ గ్యాంగ్ ముఠా మకాంవేసినట్లు హైదరాబాద్ పోలీసులుఅనుమానిస్తున్నారు. సోమవారంనాడుపోలీసులకు, ఒక ముఠా సభ్యులకుమధ్య హైదరాబాద్లోనిఫిల్మ్నగర్లో ఎదురు కాల్పులుజరిగాయి. ఈ ముఠా ఛోటా రాజన్కు చెందిందికావచ్చునని పోలీసులు అంటున్నారు.
Comments
Story first published: Tuesday, June 15, 2004, 23:53 [IST]