వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణహామీతోనే మంత్రివర్గంలో: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర హామీతోనే తామురాష్ట్ర మంత్రివర్గంలోచేరుతున్నామని తెలంగాణ రాష్ట్రసమితి (టి ఆర్‌యస్‌) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా మార్గంసుగమం అవుతున్నందుననేతాము మంత్రివర్గంలోచేరుతున్నట్లు ఆయనమంగళవారం విలేకరులసమావేశంలో చెప్పారు.

మంత్రివర్గంలోచేరడం వల్ల ప్రభుత్వకార్యక్రమాలు తెలంగాణ ప్రాంతానికిఅనుకూలంగా జరిగేలాపర్యవేక్షించడానికి వీలవుతుందనిఆయన అన్నారు. రాజ్యసభ సీటునువదులుకోవడానికి టి ఆర్‌యస్‌సిద్ధపడింది. దీంతో కాకతీయవిశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌జయశంకర్‌కు ప్రణాళిక సంఘంసభ్యుడిగా పదవి దక్కుతుంది.ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డితో కలిసి టి ఆర్‌యస్‌మంత్రివర్గంలో చేరుతున్నట్లుచంద్రశేఖర్‌ రావు విలేకరులసమావేశంలో ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X