• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిఆర్‌ఎస్‌కుఏడు మంత్రి పదవులు

By Staff
|

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితికిరాష్ట్రంలో ఏడు మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అధిష్టానవర్గంమంగళవారం అంగీకరించింది. ఈనెలఇరవై ఒకటవ తేదీన మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. కాంగ్రెస్‌ రాజ్యసభఅభ్యర్ధులు, మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రిడాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోమవారం రాత్రి వరకు ఎటూతేలకపోవడంతో మంగళవారం కూడా ఇక్కడ ఉండిపోవలసివచ్చింది.

టిఆర్‌ఎస్‌ కు నాలుగు కంటే ఎక్కువ మంత్రి పదవులుఇవ్వరాదని భావించిన కాంగ్రెస్‌ అధిష్టానవర్గం చివరికి దిగివచ్చిఏడు మంత్రి పదవులకు అంగీకరించింది. ఈఏడు మంత్రి పదవుల్లో ఆరు క్యాబినెట్‌హోదా పదవులు కాగా ఒకటి సహాయమంత్రి పదవి. రాజ్యసభ సీటునుసోనియాగాంధీ సూచన మేరకు తాము వదులుకున్నట్టుతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావుమంగళవారం ఇక్కడ చెప్పారు. రాజ్యసభ సభ్యత్వం విషయంలోఉదారంగా ఉన్నందుకే టిఆర్‌ఎస్‌కు ఆరు మంత్రి పదవులుదక్కినట్టు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X