• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాజ్‌పేయినేమాకు పెద్ద దిక్కు: వెంకయ్య

By Staff
|

బెంగుళూర్‌:మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిని కాదనేముచ్చటే లేదని భారతీయ జనతా పార్టీ(బిజెపి) జాతీయ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.వాజ్‌పేయి లేవనెత్తిన గుజరాత్‌ముఖ్యమంత్రి నరేంద్ర మోడిఉద్వాసన వివాదాన్ని వదిలేయాలని ఆయనకోరారు.

వాజ్‌పేయినేతమ పెద్ద దిక్కు అని ఆయన అన్నారు.నిన్న, నేడు, రేపు కూడా వాజ్‌పేయినేతమకు పెద్దదిక్కని ఆయనబుధవారం విలేకరులసమావేశంలో అన్నారు. తమ పార్టీలోప్రజాస్వామ్యం ఉన్నదని, అభిప్రాయాలుఎన్నయినా ఉండవచ్చునని, తుదినిర్ణయం జరిగిన తర్వాత దానికిఅందరూ కట్టుబడి ఉంటారని ఆయనఅన్నారు. వాజ్‌పేయిని విశ్వాసంలోకితీసుకున్న తర్వాత తాము ఒకనిర్ణయం తీసుకున్నామని ఆయనచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X