• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మూడు నెలలుకాల్పుల విరమణ: జానారెడ్డి

By Staff
|

హైదరాబాద్‌:రాష్ట్రంలో మూడు నెలల పాటు కాల్పులవిరమణ పాటించనున్నట్లు హోంమంత్రి కె. జానారెడ్డి ప్రకటించారు.చర్చలకు పీపుల్స్‌వార్‌ నక్సలైట్లుపెట్టిన డిమాండ్లకు ఆయనబుధవారం సాయంత్రంసానుకూలంగా ప్రతిస్పందించారు.

మూడునెలల నుంచి ఆరు నెలల పాటు కాల్పులవిరమణ ప్రకటించాలని, హక్కులఉల్లంఘన జరగకుండా ఒక కమిటీనివేయాలని, చర్చలకు విధివిధానాలనురూపొందించేందుకు తమమధ్యవర్తులతో చర్చలు జరపాలని,చర్చలకు వచ్చే తమ ప్రతినిధులరక్షణ బాధ్యత ప్రభుత్వమేతీసుకోవాలని పీపుల్స్‌వార్‌ షరతులువిధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X