వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరిప్రాజెక్టులకు ఆస్ట్రియా సహాయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:గోదావరి జలాల వినియోగానికి చేపట్టే నీటిపారుదల ప్రాజెక్టులకు సహాయంఅందించడానికి ఆస్ట్రియా ముందుకువచ్చింది. ఆస్ట్రియా రాయబారినేతృత్వంలోని ఆ దేశ ప్రతినిధిబృందం మొదట భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్యతోనూ, ఆతర్వాత ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డితోనూబుధవారం చర్చలు జరిపింది.

గోదావరినదిపై చేపట్టే పోలవరం, తదితరప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఆర్థికసహాయం అందిస్తామని ఆస్ట్రియా ప్రతినిధులుతెలియజేశారు. ఎత్తిపోతలకు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులకుఅవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్నికూడా అందిస్తామని వారు చెప్పారు.ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డిని వారుఆస్ట్రియా పర్యటనకు ఆహ్వానించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X