• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏలేరుస్కామ్‌పై సోమశేఖరతోనే విచారణ:రోశయ్య

By Staff
|

హైదరాబాద్‌:ఏలేరు భూకుంభకోణంపైసోమశేఖరతోనే విచారణజరిపిస్తామని ఆర్థిక మంత్రి కె. రోశయ్యస్పష్టం చేశారు. ఏలేరు స్కామ్‌పైసోమశేఖరతో విచారణ జరిపించాలనేకాంగ్రెస్‌ నిర్ణయాన్ని తెలుగుదేశంపార్టీ తప్పు పడుతోంది.

విచారణతుది దశలో ఉన్నదని, అందువల్లమార్చడం సాధ్యం కాదని రోశయ్యబుధవారం విలేకరులతో అన్నారు.సోమశేఖర కమీషన్‌ను గతతెలుగుదేశం ప్రభుత్వంనియమించిందని, ఆ ప్రభుత్వ నిర్ణయాన్నితాము గౌరవిస్తున్నామని, ఇప్పుడుసోమశేఖరను మారిస్తే అపోహలకుఅవకాశం ఉంటుందని ఆయనవివరించారు. తమకు ఎవరిపై ద్వేషంలేదని, నిజాలు ప్రజలకు తెలియాలనేఉద్దేశంతోనే కమీషన్‌ విచారణనుపునరుద్ధరించామని ఆయనఅన్నారు.ప్రజలపైపన్నుల భారం మోపే సాహసంచేయబోమని ఆయన అన్నారు. రాష్ట్రబడ్జెట్‌ను ఈ నెల ఇరవై మూడవతేదీన శాసనసభలోప్రవేశపెడతామని, ఎనిమిది నెలల కోసం ఈబడ్జెట్‌ను ప్రతిపాదిస్తామని ఆయనచెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more